Active Blogs | Popular Blogs | Recent Blogs
అపర శకుని
నటన అంటే జీవితమే !
జీవితం నుంచే నటన పుట్టింది.
ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడం ' నిజం '
ఉన్నది లేనిదిగా చెప్పడం ' అబద్ధం '
ఉన్నదానిని లేనిదానిగా మభ్యపెట్టి నమ్మించడం ' గారడీ '
లేనిది ఉన్నదిగా నమ్మించడం ' మోసం '
లేనిది ఉన్నదిగా సృష్టించడం ' నటన '
...... ఈ నిర్వచనం ఇచ్చిందెవరో ఇక్కడ చూడండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|