Active Blogs | Popular Blogs | Recent Blogs
దాశరధీ... కవితా పయోనిధీ !
మంచి కవిత్వం ఏ భాషలో వుంటే ఆది నా భాష.
మంచి కవి ఎవరైతే అతను నా మిత్రుడు...
ఈ కవితాసౌధం పుష్పకవిమానం వంటిది అన్ని భాషల వారూ రండి....
పుష్పక విమానంలో ఆనందలోకాల సంచారానికి...
అంటూ అందర్నీ ఆహ్వానించిన విశాల హృదయంగల కవి దాశరథి.
ఓ నిజాము పిశాచమా !
కానరాడు నిన్నుబోలిన రాజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణా కోటి రతనాల వీణ.....
..... అంటూ ప్రజలను తన నిరంకుశ పాలనతో ప్రజల్ని కడగండ్ల పాలుచేసిన నిజాం ప్రభువుపై ' అగ్నిధార ' కురిపించారు దాశరథి. ఆవేశంతో ' రుద్రవీణ ' పలికించారు. ' తిమిరంతో సమరం ' చేసారు.
....... దాశరథి గారి పాటలపై ప్రత్యేకం ఇక్కడ చదవండి. అపురూప గీతాల కదంబం వినండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|