on CM Roshaiah not sitting on CM chair in AP Politics at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

ramulu ch's Blogs >> AP Politics

on CM Roshaiah not sitting on CM chair

రోషయ్యగారు ఎవరు సీఎం ఐనా తమరు బాధ పడరు.కాని ఎన్నాళ్ళని సీబ్లాక్‌లోని సీఎం సీటుపైన కూచోకుండా నెట్టుకొస్తారు? తమపై ఇష్టం ఉన్నాలేకున్నా మరొక సమర్ధుడెవరు లేక రాష్త్రంలో తన ఆధిపత్య కొనసాగింపు కొరకే తమకు ఆసీటు సోనీయమ్మ అప్పగించింది, తంతే పొయ్యి బూరలబుట్టలో పడటం అంటే ఇదేనేమొ.అనుకోకుండా తమరికి సమయం కలిసొచ్చింది.నిజానికి వయ్యెస్సే కష్టపడి,ఎత్తులు జిత్తులు ప్రదర్శించి తనకెవ్వరూ ఎదురులేకుండా ,నిలువకుండా చేసుకుంటే అది తమకు అక్కరొచ్చింది. బూరెల బుట్టలో పడటం అంటే ఇంకంటే మరేముంటుంది.సోనియమ్మ జాణతనం తెలంగాణ ఇవ్వకుండ,ఇస్తా ఇస్తానని ఊరించి పొడిగించడంలోనే తెలిసిపోయింది. జగన్‌కు ఆలోచిస్తాననేది కూడా అలాంటిదేనని
ఆయన అనుచరులు సందేహిస్తున్నారు. ఆమె చతురత ఎంత దూరం వెళ్ళిందంటే ఎవరెవరైతే జగన్‌ను సీఎం చెయ్యమని డిమాండ్ చేస్తున్నారో వారంతా 2014 వరకు కూడా తమకు పదవులు అక్కరలెదని, ఇప్పుడున్నవి కూడా త్యాగం చేస్తామంటే అప్పుడు చేస్తాననేవరకు .అందుచేత ఆమె ఇప్పుడే తమరిని దింపే అవకాశం లేదు , కనుక కాస్త గట్టిగానే సీట్లో సర్దుకొని కూచోండి. తమరు గట్తిగా కూచునే వరకు మంత్రులు ఇలాగే తోక జాడిస్తూ ఉంటారు.



 
Be first to comment on this Blog Post!
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.