Active Blogs | Popular Blogs | Recent Blogs
తెలుగు వజ్రం
వినువీధుల్లో ఎగురుతోంది మువ్వన్నెల జెండా
తెలుగు వాడి ఆత్మ నిండి వుంది ఆ జెండా నిండా
భరత జాతి గౌరవానికి సంకేతం జాతీయ పతాకం
సృష్టించిన తెలుగు వాణ్ని గౌరవించుకోలేని దౌర్భాగ్యం
జాతీయ పతాక రెపరెపల్లో నిండి వున్నాడు పింగళి వెంకయ్య
జాతినంతటినీ ఆ జెండాకి వందనాలు చేయించిన ఘనుడయ్యా
.... పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ప్రత్యేకం ఇక్కడ చదవండి.
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|