Active Blogs | Popular Blogs | Recent Blogs
ఆధునిక నాటకరంగ రూపశిల్పి
తెలుగునాట సినిమాల ప్రవేశానికి ముందు, ప్రవేశించిన తొలిరోజుల్లో నాటకరంగం ఓ వెలుగు వెలిగింది. అనేకమంది నటీనటులు రంగస్థలాన్ని సుసంపన్నం చేసారు. ఆధునిక నాటక ఆవిర్భావానికి నాంది పలికారు. వారిలో పందొమ్మిదవ శతాబ్దం ఉత్తరార్థంలో, ఇరవై వ శతాబ్దం పూర్వార్థంలో నాటక కళామతల్లికి ఎనలేని సేవలందించిన నటరత్నం బళ్ళారి రాఘవ.
...... బళ్ళారి రాఘవ గారి జయంతి సందర్భంగా ప్రత్యేకం ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|