Active Blogs | Popular Blogs | Recent Blogs
కళాభినేత్రి
నెల్లూరు నెరజాణ రత్నకుమారి...
చెన్నై చేరి... రక్తకన్నీరుతో రంగస్థలం ఎక్కి...
చిల్లరకొట్టు చిట్టెమ్మగా ప్రసిద్ధి చెంది...
కన్నడ చిత్రంలో కథానాయికగా రంగప్రవేశం చేసి...
బంగారు తిమ్మరాజులో హాస్యం పండించి...
కనకదుర్గ పూజా మహిమలో సాత్విక పాత్ర పోషించి...
ఎస్వీయార్ చేత వాణిశ్రీగా పేరు మార్పించుకుని...
పద్మిని, సావిత్రి, జీవరలక్ష్మిలను ఆదర్శంగా పెట్టుకుని...
సుఖదుఃఖాలు, మరుపురాని కథతో మరుపురాని నటిగా
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థిర నివాసం ఏర్ర్పరచుకుంది.
...... వాణిశ్రీ జన్మదినం సందర్భంగా ప్రత్యేకం ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|