Active Blogs | Popular Blogs | Recent Blogs
' శాస్త్రీయ ' రచయిత
శాస్త్రానికి, సాహిత్యానికి మధ్య కొంత అంతరం కనబడుతుంది. శాస్త్రకారులు సాహిత్యం జోలికి ఎక్కువగా వెళ్లరు. వెళ్ళినా అందులో తమ శాస్త్ర పరిజ్ఞానాన్ని జోడించరు. తమకు తెల్సిన శాస్త్రాన్ని అక్కడక్కడ అవసరానికి వాడుకున్నా, శాస్త్రాన్నే విషయంగా తీసుకుని రచనలు చెయ్యరు. అందులోను తెలుగులో శాస్త్రీయ అంశాల నేపథ్యంలో రచనలు ఎక్కువగా కనిపించవు. కొంతమంది చేసినా అవి పాఠ్య పుస్తకాల కోవలోనే ఉంటాయిగానీ, సాధారణ పాఠకులకి ఆసక్తి కలిగించవు. అయితే అక్కడక్కడా శాస్త్ర విశేషాలని అందరికీ ఆసక్తి కలిగించేలా మలచి రచనలు చేసేవారు మనకి కనిపిస్తారు. అలాంటివారిలో ప్రథమంగా చెప్పుకోవాల్సిన రచయిత మహీధర నళినీమోహన్ రావు గారు
...... నళినీమోహన్ రావు గారి జయంతి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక వ్యాసం చదవండి. .
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|