ఒకప్పుడు
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా పేరుపొందాడు రాక్ ఫెల్లర్. ఆయనకి అనేక
వ్యాపారాలు వుండేవి. ఒకరోజు తన ఆఫీసులో పని ముగించుకుని ఇంటికి
బయిల్దేరాడాయన. కారు ఎక్కబోతూ వుండగా ఒక కొత్త వ్యక్తి ఆయన దగ్గరికి
వచ్చాడు.
" నేను మిమ్మల్ని కలవాలని ఇరవై మైళ్ల
దూరం నుండి నడచి వచ్చాను. దారిలో అందరూ న్యూయార్క్ నగరం మొత్తానికి
మీరొక్కరే ధర్మదాతలని చెప్పారు " అన్నాడు.
.......... దీనికి రాక్ ఫెల్లర్ చెప్పిన సిద్ధాంతం ఏమిటో ఇక్కడ చదవండి.