Active Blogs | Popular Blogs | Recent Blogs
హాస్యపద్మం
హాస్యరసం ఒక ప్రత్యేకమైన గుణం కలిగినది. అది అందర్నీ నవ్విస్తుంది. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచుతుంది. తద్వారా ఆరోగ్యవంతుల్ని చేస్తుందని పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి. మనల్ని నవ్వించి, కవ్వించి మెప్పించిన హాస్యనటులు ఎందఱో చిత్రసీమలో కనిపిస్తారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క విలక్షణమైన శైలి. అందరిలోనూ పద్మనాభంగారిది ప్రత్యేకమైన శైలి.
............ పద్మనాభం జయంతి ప్రత్యేకం ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|