తాత్కాలిక ప్రయోజనం  in arza prasad at TeluguPeople.com - Telugu Community Portal. Social Networking, Chat, Blogs, Classifieds, Videos, Photos, Galleries, Bollywood, Movies, Hyderabad, Visakhapatnam, Tirupati, Vijayawada, Guntur, Warangal, Kakinada, Kadapa, Kurnool, Rajahmundry and lot more...
TeluguPeople
  are the trend-setters

Active Blogs | Popular Blogs | Recent Blogs

venkata vara prasad arza's Blogs >> arza prasad

తాత్కాలిక ప్రయోజనం 


తాత్కాలిక ప్రయోజనం కోసం ఆశ పడితే శాస్వత ఆనందానికి దూరమవుతాము. ధీర్గకాల ఫలితాలు కావాలను కుంటే ప్రజల చేత, ప్రజలకొరకు, ప్రజాభీశ్టం మేరకు మహాత్మా గాంధి, మదర్ థెరెస్సా, డా.బి.ఆర్.అంబేద్కర్, బాపూరావు పూలే వంటి మహాత్ముల ఆశయాలకు ప్రతిరూపమైన ప్రజారాజ్యం పార్టీని బలపరుద్దాం! సామాజిక వర్గాల సమైక్యతను ప్రపంచానికి చాటుదాం! దేశ, విదేశాలలో ప్రజారాజ్య కీర్తి పతాకాన్ని ఎగురవేద్దాం! సోదర,సోదరీమణులారా! ఓటరు మహాశయులారా1 విజ్నతతో వ్యవహరించండి ఓటుకు విలువను ప్రసాదించండి! నోటుకు ప్రలోభ పడకండి!
ప్రజా రాజ్యం మీద నమ్మకం ఉంచి ఒక అవకాశం ఇచ్చి చూడు. మంచి పరిపాలన రావటం లో ఇక ఎలాంటి సందెహం లేదు. నా మనస్సాక్షి కి అనిపిస్తుంది. అసలు సమాజానికి ఎదో చేయాలని వచే వాళ్ళే ఈ రోజుల్లో లేరు. ఇలాంటి ఎన్నికల మేనిఫెస్టోను ఎప్పుడైనా చూసారా ? అసలు వూహించారా?అర్ఠం లేని అవినీతిపరుల ఆరోపణల గురించి అలోచించద్దు. మార్పు ని ప్రోత్సహించు. సామాజిక న్యాయం కోసం పాటు పడే వ్యక్తిని గాని, సంస్తను గాని ఒక సారి చేజార్చుకుంటే తిరిగి అటువంటి వ్యక్తిని గాని, సంస్తను గాని పొందలేమన్న విషయం మరువకు! పదే పదే అవినీతి పార్టీ ల చేతిలో మోస పోకు. 294 మంది అభ్యర్ధుల్లో 20 మంది సరిగా లేరు అనే కంటే 274 మంది మంచి అభ్యర్ధులని, అధినేత చిరంజీవిని చూసి ఓటు వేయి సోదరా!
ఏయే పార్టీలు సామాజిక న్యాయ సాధనకు ఎంత చిత్త శుద్ది తో అభ్యర్ధులను ఎంపిక చేసారో నీకు తెలుసు. ప్రత్యర్ఠులు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా తో కలిసి అత్యంత దారుణంగా ప్రజా రాజ్యం ను అణగ తొక్కాలని చూస్తున్నారు. దయ చేసి వాస్తవాలను గ్రహించు. ఇంతటి సామాజికన్యాయ మహోద్యమం మళ్లీ రాదు కావాలన్నా మనం నిర్మించలేము. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదు. మనం కోరుకున్న మార్పు మనమే తెద్దాం. ప్రజారాజ్యం విజయానికి పాటుబడదాం.. రైలింజను గుర్తుకు ఓటు వేద్దాం. మహాత్మా గాంధి, మదర్ థెరెస్సా, డా.బి.ఆర్.అంబేద్కర్, బాపూరావు పూలే వంటి మహాత్ముల ఆశయాలకు ప్రతిరూపమైన డా.చిరంజీవిని ముఖ్యమంత్రిని చేద్దాం. మన రాష్ట్ర భవితను బంగారుమయం/ఆనందమయం చేద్దాం.



 
Be first to comment on this Blog Post!
 



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.