Active Blogs | Popular Blogs | Recent Blogs
తెలుగు సత్యభామ
తెలుగు చిత్ర రంగానికి పౌరాణికాలకు విడదీయరాని అనుబంధం. తెలుగు పౌరాణిక చిత్రాలకు ఒక
ప్రత్యేకత వుంది. కొన్ని పురాణ పాత్రలు కొంతమంది నటీనటులకోసమే
సృష్టించబడ్డాయా అన్నంత అందంగా అమరిపోయాయి.
రాముడు, కృష్ణుడు గా నందమూరిని కాక మరొకరిని ఊహించలేం. రావణ, దుర్యోధన,
ముఖ్యంగా కీచక పాత్రలకు ఎస్వీయార్ తప్ప మన మదిలోకి మరెవరైనా వస్తారా !
అలాగే శకుని పాత్ర అనగానే గతంలో అయితే సీయస్సార్, తర్వాత ధూళిపాళ మన
కళ్ళముందు మెదులుతారు. నారదుడి పాత్ర కాంతారావు గారికి పేటెంట్ అయిపొయింది.
ఇక స్త్రీ పాత్రల విషయంలో కొంత వైవిధ్యం వున్నా సీత పాత్రకు మన మనస్సులో
అంజలీదేవి ముద్ర పడినట్లు ఇంకెవరూ పడలేదు.
అసలు తెలుగు రంగస్థలం మీద సత్యభామ పాత్రకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. దానికి కారణం ఆ పాత్ర స్వభావంలోని వైవిధ్యమే !
.... తెలుగు చలనచిత్ర ప్రేక్షకుల మదిలో సత్యభామగా ముద్ర పడిన జమున జన్మదినం సందర్భంగా ప్రత్యేక వ్యాసం ఈ క్రింది లింకులో.......
http://sirakadambam.blogspot.com/2011/08/blog-post_30.html
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|