Active Blogs | Popular Blogs | Recent Blogs
కళాకారుల జంట
మనకున్న కళలు అరవై నాలుగు . ఈ కళలన్నీ అవినాభావ సంబంధం కలవి. ఉదాహరణకు
నాట్యానికి తోడు సంగీతం. సంగీతానికి తోడు సాహిత్యం. అలాగే శిల్పకళకు తోడు
చిత్రలేఖనం. ఇంకా ..... ఇలా చెప్పుకుంటూ పోతే ఏ తోడూ లేని కళ వుండదేమో ! ఈ
కళలన్నిటినీ సమన్వయపరచి ఏకతాటిపైకి తెచ్చిన ఈ శతాబ్దపు అద్భుతం సినిమా !
ఇదొక ప్రత్యేకమైన ఆధునిక యుగపు కళగా అభివృద్ధి చెందింది. సాహిత్యం, సంగీతం,
నృత్యం, శిల్పకళ, చిత్రకళ..... ఇలా దాదాపు కళలన్నీ ఈ సినిమాల్లోనే
అమరిపోతున్నాయి. ఆ రకంగా సినిమా అనేది ఒక సమగ్రమైన కళారూపం అని చెప్పవచ్చు.
అయితే పిచ్చివాడి చేతిలోని రాయిలాగ కళాత్మక హృదయం కాకుండా కేవలం వ్యాపార
దృష్టి మాత్రమే ఉన్నవాళ్ళ చేతిలో అన్ని కళల్లాగే అప్పుడప్పుడు సినిమా కూడా
విపరీత పోకడలు పోతుంటుంది. కానీ నిజమైన కళను ప్రజలెపుడూ ఆదరిస్తారు. కలకాలం
ఆ కళాఖండాలను, కళాకారులను గుర్తుపెట్టుకుంటారు.
ఒక కళకు మరొక కళ తోడైనట్లు ఒకరికి మరొకరు తోడుగా, నీడగా చిత్రసీమలో చిరకాలం నిలిచిన జంట భానుమతి - రామకృష్ణ.
........... ఆ జంట గురించి ఈ క్రింది లింకులో చదవండి.
http://sirakadambam.blogspot.com/2011/09/blog-post_07.html
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|