Active Blogs | Popular Blogs | Recent Blogs
వయసును జయించిన ఆశా
1962 వ సంవత్సరంలో అమరవీరుల సంస్మరణ దినం రోజున మన దేశ రాజధానిలో ఏర్పాటయిన కార్యక్రమానికి రావాల్సిందిగా బొంబాయి ( ఇప్పటి ముంబై ) లోని ఇద్దరు గాయనీమణులకి ఆహ్వానం అందింది. వారి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సరిగా బయిలుదేరేముందు ఒక చిన్న మార్పు జరిగింది. ఇద్దరు కాదు ఒకరే ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారని. దాంతో ఒకరు ఆగిపోయారు. మరొకరు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రు సమక్షంలో ప్రముఖకవి ప్రదీప్ రాసిన, సి. రామచంద్ర స్వరపరచిన ' అయ్ మేరె వతన్ కే లోగోం.... ' అనే పాటను పాడి అక్కడ హాజరైన వారినే కాక దేశ ప్రజలందరినీ ఉత్తేజపరిచారు.
అంత అద్భుతమైన పాటను మరింత అద్భుతంగా పాడిన ఆ గాయని భారత కోకిల లతామంగేష్కర్. ఆమెతో బాటు వెళ్ళకుండా ఆపివేయబడ్డ రెండవ గాయని ఆశాభోస్లే.
..... అమె గురించి ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|