Active Blogs | Popular Blogs | Recent Blogs
మధురగానం
గంధర్వులు చేసే గానం అమృతమయమైనది అని ప్రతీతి.
నిజానికి అది మానవ మాత్రులకు అలభ్యం.
కానీ భారత దేశం చేసుకున్న అదృష్టం ఏమిటో గానీ ఎన్నో రకాల సంగీత రీతులు, ఎందరో మధుర గాయకులు. ఈ కర్మభూమిలో సాక్షాత్తూ ఆ గంధర్వులే దిగివచ్చి గానామృతాన్ని మనకందిస్తున్నారా అనిపిస్తుంది.
అలాంటి గంధర్వ గానామృతమే లతా మంగేష్కర్.
...... లతా మంగేష్కర్ జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడ చూడండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|