Active Blogs | Popular Blogs | Recent Blogs
అఖిలాండేశ్వరి... చాముండేశ్వరి...!
అఖిలాండేశ్వరి... చాముండేశ్వరి.... పాలయమామ్ గౌరీమ్ !
ఆ అఖిలాండేశ్వరి శక్తి స్వరూపిణి శిష్ట రక్షణ కోసం దుష్ట సంహారం చేసి విజయోత్సవాన్ని జరుపుకుంటున్న రోజు ఈ విజయదశమి రోజు. ఆ జగజ్జనని అలాగే దుష్ట సంహారం కొనసాగించి అందరికీ సకల శుభాలను, విజయాన్ని అందించాలని కోరుకుంటూ........
...... విజయదశమి శుభాకాంక్షలు ఇక్కడ చూడండి. వినండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|