Active Blogs | Popular Blogs | Recent Blogs నువ్వు కనిపెస్తే కమనీయ ద్రుశ్యం
కనుమరుగైతే అదో కరిగిన స్వప్నం
నీ చూపుల్లొ భందీనవటం నాకు ఇష్టం
నీ తలపుల్లొ నైనా నేనుండకపొవటం చాలా కష్టం
నువ్వెక్క వుంటే అక్కడే ఊండాలనిపిస్తుంది
నువ్వేంచేస్తున్నావో తెలిస్తే బాగుండనిపిస్తుంది
నువ్వెప్పుడొస్తావా అని మది ఎదురుచూస్తుంటుంది
నువ్వెల్లిపోతావేమో అని అది బెదిరిపోతుంటుంది
ప్రతి మాటా నీదే అనిపిస్తుంటుంది
ప్రతి పాటా నీదై వినిపిస్తుంటుంది
ప్రతి చిత్రం నీలాగే కనిపిస్తుంది
ప్రతి క్షణం నిన్నే చూడాలనిపిస్తుంది
ప్రతి జన్మకూ నువ్వే నా తోడనిపిస్తుంది
జన్మజన్మలకూ నువ్వె కావాలనిపిస్తుంది.
......ప్రసాద్ అట్లూరి
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|