1957
లో విడుదలైన
దొంగల్లో దొర చిత్రం అక్కినేని
నాగేశ్వరరావు గారికి అరవై వ చిత్రం. ఆ చిత్రం విడుదల సందర్భంగా తన
ఎదుగుదలకు సహకరించిన
చిత్ర పరిశ్రమలోని వారందరినీ సత్కరించాలని అనుకున్నారు
అక్కినేని. ఆరోజే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి విరాళం కూడా ఇవ్వాలని
తలపెట్టారు. ఇంత భారీ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజానీకాన్ని తట్టుకునే
వేదిక ఎక్కడా అన్న సమస్య వచ్చింది.
అప్పుడేం జరిగిందీ ఈ క్రింది లింకులో చదవండి.
http://sirakadambam.blogspot.com/2011/10/blog-post_19.html