పురాణములు అనగా ఏమిటి ? వాటిలో అంతర్లీనంగా వున్న విశేషాలేమిటి అన్నది
క్రిందటి వారం తెలుసుకున్నాం కదా ! ఈ వారం ఇతిహాసములు అంటే ఏమిటి ?
పురాణములకు, ఇతిహాసౌలకు ప్రధానముగా వున్న బేధమేమిటి అన్న విషయాలను
వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు
' ఆథ్యాత్మికం ' పేజీ లో ...........
ఇంకా ఎన్నో విశేషాలతోశిరాకదంబం తాజా సంచిక విడుదలయింది.