Active Blogs | Popular Blogs | Recent Blogs
' మా తెలుగు తల్లి ' కవికి గుర్తింపు...?
197 5 లో హైదరాబాద్ లో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. అంత
పెద్ద ఎత్తున, అంత వైభవంగా మళ్ళీ జరగలేదేమో ! అప్పటికి విద్యార్థిగా వున్న
నాకు ఆ సభలకు ప్రతినిధిగా హాజరయ్యే అవకాశం వచ్చింది. ఆ సందర్భంగా ఎంతోమంది
తెలుగు వెలుగుల్ని చూడగలిగే అదృష్టం కలిగింది. ఆ సభలకు ప్రతినిధులుగా దేశ
విదేశాల్లోని తెలుగు వారెందరో వచ్చారు.
ప్రధాన వేదికగా లాల్ బహదూర్ స్టేడియం వున్నా అనేక సదస్సులు, సమావేశాలు
నగరంలోని పలుచోట్ల జరిగేవి. అలా రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంతో
తెలుగు జాతి పులకించిపోయింది. దానికి కారణం అప్పటివరకూ రేడియో ద్వారా,
రికార్డుల ద్వారా మాత్రమే వినబడుతూ వచ్చిన గేయం, స్వరం వేదికపైన
ప్రత్యక్షమై సభికులందరికీ వీనుల విందుతో బాటు కనుల విందు కూడా చేసింది.
ఆ గేయమే ' మా తెలుగు తల్లికి మల్లె పూదండ '
.... మరి ఆ గేయ రచయితను ఆ సభల్లో ఎలా గుర్తింపు లభించిందనేది ఇక్కడ చదవండి.
http://sirakadambam.blogspot.com/2011/11/blog-post_23.html
 aakula lakshmi | mee aalochana sayyilli baagundhi. yuva taram kuda mee aallochana vaikirini avvalimbanachalani korrukunu.,
Posted at: 26, Jan 2012 2:31 AM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|