Active Blogs | Popular Blogs | Recent Blogs
' విజయ ' పథం
ప్రపంచంలోనే ఎత్తైన శిఖరంగా చెప్పుకుంటున్న ' ఎవరెస్ట్ ' ఒక్కరోజులో
ఏర్పడలేదు. అంతటి ఉన్నతమైన రూపం సంతరించుకోవడానికి శతాబ్దాలు పట్టింది.
పవిత్రమైన నదిగా చెప్పుకుంటున్న గంగ పుట్టినచోట చిన్న పరిమాణం లోనే
వుంటుంది. పోను పోను విస్తృతమై అఖండ గంగగా దర్శనమిస్తుంది.
అలాగే
మహానీయులందరూ తొలి రోజుల్లో సామాన్యులే ! తమ కృషితో, మేధస్సుతో ఉన్నత
శిఖరాలకు ఎదిగి అందరికీ ఆదర్శ మూర్తులుగా నిలిచి పోతారు. తెలుగు
సాహిత్యాన్ని, పత్రికా రంగాన్ని, సినిమా రంగాన్ని తెలుగు వెలుగులతో నింపి
కొన్ని విలువలను ఆపాదించిన వ్యక్తి బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. ఆయనే ' విజయ '
నాగిరెడ్డి.
' విజయ ' పథమే తన లక్ష్యమన్న బొమ్మిరెడ్డి నాగిరెడ్డి గారి జన్మదినం సందర్భంగా కళా నీరాజనాలు అర్పిస్తూ...............
ప్రత్యేక వ్యాసం... చిత్రకదంబం ఈ క్రింది లింక్ లో ...........
http://sirakadambam.blogspot.com/2011/12/blog-post.html
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|