Active Blogs | Popular Blogs | Recent Blogs
తొమ్మిదో మాసం మార్గశిరం.....
సంవత్సరంలోని పన్నెండు మాసాలలో తొమ్మిదో మాసమైన మార్గశిరం విశిష్టమైనది.
తొమ్మిదో మాసం మనకి మాత్రమే కాదు ముస్లింలకు కూడా పవిత్రమైనదే !
ఆ విశేషాలు, ఈ నెలలో వచ్చే పండుగలను గురించి వివరిస్తున్నారు డా. ఇవటూరి శ్రీనివాసరావు గారు.
అమర గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు గారి 89 వ జయంతిని పురస్కరించుకుని ఆయన కుమార్తె శ్రీమతి శ్యామల ఘంటసాల తమ తండ్రిగారికి స్వర నీరాజనాలర్పిస్తూ ' శిరాకదంబం ' కోసం ప్రత్యేకంగా పంపిన రచన.......
రేడియో అక్కయ్య, అన్నయ్యల చేత స్థాపించబడి అరవై దశాబ్దాలు పూర్తిచేసుకున్న
ఆంధ్ర బాలానంద సంఘం పై శ్రీదేవీ మురళీధర్ రచన................
ఈ వారం ' శిరాకదంబం ' వెబ్ పత్రిక లోని కొన్ని ప్రత్యేకతలు.... ఇంకా .............
Visit web magazine at
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|