Active Blogs | Popular Blogs | Recent Blogs
బుడుగు గ్రీటింగ్స్
జగమెరిగిన కుంచె వీరుడు బాపు
తెలుగు కళకు గౌరవం తెచ్చిన ఘనుడు బాపు
పదహారణాలా తెలుగమ్మాయిని ప్రపంచానికి చూపిన గీతాకారుడు బాపు
కుంచెతో చిత్రాన్ని గీసి, కెమేరాతో ఆ చిత్రానికి చలనం తెచ్చిన చిత్రకారుడు బాపు
గీత గీసినా.... రాత రాసినా.... చిత్రం తీసినా.... బాపురే అనిపించగల సమర్థుడు బాపు
బాపు గారికి బుడుగు చెప్పిన గ్రీటింగ్స్ ఈ క్రింది లింక్ లో చూడండి........
http://sirakadambam.blogspot.com/2011/12/blog-post_15.html
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|