Active Blogs | Popular Blogs | Recent Blogs క్రీస్తు లోక రక్షకుడు .కనుక నమ్మి రక్షన పొందండి .పాపం నుండి,శాపం నుండి ,శ్రమల నుండి ,బాదఃల నుండి విడుదల పొందండి.బైబిలు చెప్పుతున్నది "ఏ బేధమును లేదు అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహిన్చు మహిమను పొంద లేక పోవు చున్నారు.రోమా 3:23
యేసు చెప్పెను "తన్ను ఎందరు అంగీకరింతురో వారి కందరికీ అనగా తన నామ మందు విస్వాసముంచు వారికి
దేవుని పిల్లలగుటకు ఆయన అదికారమును అనుగ్రహించెను. యోహాను 1:12
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను
.కాగా అయన తన అద్వితీయ కుమారునిగా (క్రీస్తు యేసు )పుట్టిన వాని యందు విశ్వాస మున్చు వాడు
నశింపక నిత్య జీవం పొందు నట్లు ఆయనను అను గ్రహించెను
.యోహాను 4:16
క్రీస్తు గూర్చి తెలుసు కోవాలంటే మమ్ము సంప్రదించండి.
మా అడ్రస్ Br U.Ajay.
cell 9959906018
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|