Active Blogs | Popular Blogs | Recent Blogs దారమై పోతాను నీ నవ్వుల పూలమాలకు
దాసుడై పోతాను నీ తేనెల పలుకులకు
వెన్నెలలు కురిపించు ఆ కన్నులను చూస్తే
కన్నేలెందరికి కన్నుకుట్టునో కదా !
సిగ్గులొలికే నీ బుగ్గ ఎరుపు చూస్తే
పూల మనసు భగ్గుమనదా!
తేనెలొలికే నీ పలుకు వింటే వీణతంత్రి మూగదవద !
కంటి ముందు ఇంతటి అందమే ఎదురైతే నా కనురెప్ప మూత పడుతుందా!
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|