Active Blogs | Popular Blogs | Recent Blogs చరిత్ర :- ఏముందీ , ఏ పూట తిరగేసినా యుద్ధాలు , అర్ధాలు ,అనర్ధాలు . కొన్ని రాజ్య కాంక్ష కొరకైతే ,మరికొన్ని రమణుల కోసం సృష్టించిన రణ రంగాలే. ఆ రోజు మగువ మనుగాడనే భద్రత లేని రోజులు .ఒక నాటి మేఘలాయిల దండ యాత్రలు , రాజ పుత్రుల రానా రంగాలు , చరిత్ర తెలియని వరున్దరనుకుంటా అవి మనకు ప్రత్యక్ష సాక్షాలు . రాజ్యమేలినా ,రాజ్య నాసనాన్ని కావించినా ,మగువే మూల స్తంభం. అలనాటి పలనాటి... నాగమ్మ ,కాకతీయ వంశంలో రాణీ రుద్రమదేవి ,మగువ మాంచాల చరిత్రనే తిరగరాసిన వీర నారీ మణులు .ఆమె ఎదురు తిరిగితే చరిత్రమే తారు మారు అవుతుంది . సమాజానికి ఆమె బరువా? జీవ నాది వెంనేముకో ప్రశ్నకు సమాధానం సమాజమే చెప్పాలి.
కుటుంబంలో :- పరిస్థితులు కుంతిపడకుండా పాతికో,పితకో,సుతకో సేవలందిస్తూ ,"వంటింటి కుందేలు" జీవిత గడిపిన మగువ ఊరిమికి జోహాల్లు.మగాడి పరచిన చదరంగంలో పావులు కదుపుతూ ,గడపదాటి తనకంటూ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ ఎన్నో , ఎన్నెన్నో ఇంకెన్నో సమస్యల్ని ఎదుర్కొని నేడు మగవారికి సవాల్గా నిలిచింది .వారాడే చదరంగంలో రాజుకు 'చెక్' పెట్టింది.
సమాజంలో:- స్త్రీ స్వాతంత్ర్యాన్ని నివ్వేరపడి చూసేవారు కొందరైతే , అభినందించేవారు లేకపోలేదు .ఇంకొందరు కుతకుతలాదిపోతున్నారు. మరల తన్ని ఎలా గతన్లొఅకి నెట్టాలని యోచించేవారు లేకపోలేదు .ఇటువంటి మేధావుల మేధస్సు , ఈ పరిణామాలు ,హత్యలు ,ఆత్మా హత్యలు ,అత్యాచారాలు ,అమానుషాలు ,మగాడు ఒకప్పుడే కాదు ఇప్పుడు కూడా మగాడే .తన ఆధిపత్యం సన్న గిల్లితే , ఎంత నీచ నిక్రుష్టానికైనా వెనుకాడడు .
నారి భేరి :- ఓ వంక కుటుంబ భాధ్యతల్ని చక్క దిద్దుకుంటూ సమాజంలో తనకంటూ గుర్తింపు పెంచుకుని , భాధ్యతయుత పదవుల్ని నిర్వర్తిస్తూ హారతి కర్పూరంలా హారించుకు పోతూ ,తనవారికి వెలుగు వాసనల్ని పంచుతూ మేమేదైనా సాధించగలం ,మా గుండె ధైర్యం సడ్లడు అంటూ ,జవాబు లేని ప్రశ్నగా మిగిలింది నేటి మగువ. ఈ కధనంలో కాలూనిన మగువ , మగాళ్ళ వంచనకు ,అఘాయిత్యాలకు ,అత్యాచారాలకు గురైన ఎందఱో మరెందరో 'అభయ' 'నిర్భయ' లాంటి వారెందరో కన్ను మూసారు.కాని వారి శక్తి తమతోపాటు ఏడెనిమిది మంది మగాళ్ళని హతమార్చబోతోంది .అదే స్త్రీ శక్తి మరువకండి.
కుటుంబ వ్యవస్ధలో:- తల్లి, చెల్లి,భార్యగా తన పాత్రని చక్కగా నిర్వస్తిస్తూ మగాడి మనుగాదినే మారుస్తుంది .ఆడ దాని అండ లేని కుటుంబ వ్యవస్త్దని ఊహించగలరా? అది కుక్క చింపిన విస్తరే అవుతుంది. కుటుంబ సభ్యులంతా దిక్కు తెలియని తలోదిక్కు దిక్కులేని వారై 'ఆలో లక్ష్మణా' అని అడుక్కు తిన్న ఎవరు ఆధారమవ్వరు. అదే ఓ అమ్మ , ఓ అక్కయ్య, ఓ గృహిణి అండ వుంటే , ఆ ఇల్లు , ఇల్లవుతుంది .ఆ అమ్మ వెన్నె ముకయై ఆడుకుంటుంది.
పూజ్యనీయ స్త్రీని 'బుర్దెన్ ఓర బచ్క్బొనె' అని ప్రశ్నిస్తే నిశ్చింతగా , నిస్సంకోచంగా చెప్పొచ్చు .మగువ తెగువ చూపిస్తే నీ అస్తిత్వం ఏమని ప్రస్నిచుకోవాల్సి వస్తుంది. మగువ మనుగవ కక్షిస్తే , నీ జీవితమే "వడ్డించిన విస్తరి " అవుతుంది. యాత్ర నార్యస్తు పూజ్యంతే , రమే తత్ర దేవతా. నీ మృగ క్ష్డలు చంపగాలిగితే , నాలుక్కాలలపాటు , జీవితం , జీవన మాధుర్యం , జీవితం లో నీ భాగ స్వామ్యం పంచుకోగాలుగుతావు . నీఒ మార్పు రాకపోతే నీ వనాధ పాలవుతావు .నీ ఆస్తి నీ అస్తిత్వం ,నీ పొగరు నీ ఆధిపత్యం అన్ని వీధిన పెట్టినా విలువ దొరకదు. నీవు వెలుగు చూడాలనుకుంటే , నీ ఇంటి దీపాన్ని వెలిగించు , ఆలో చించు, ఆలోచించు.
చట్టాలు శాశనాలు :- అవి ఎన్ని మారిన, ఎంత మార్చినా ,మారవలసింది నీవు. మృగత్వాన్ని విడచి , మానవతతో , మగాడిలా బ్రతుకు నేర్చుకో సమాజంలో , ఓ భాద్యత గల పొఉరుదవన్నది మరువకు. స్త్రీ శక్తి ఒక వెన్నెముక లాంటిదని మరువకు. చట్టాలు శాశనాలు సాశించేవరికే. వాటిని అనుసరించి అమలు పరచ వలసినది నీదే . నీవు ఒక్కడివి మారితే సమాజంలో మరెందర్నో మార్చవచ్చు .
ధర్మో రక్షతి రక్షితః - ధర్మాన్ని నీవు కాపాడితే ధర్మం నిన్ను కాపాడదా మరి . ఎక్కడో ధర్మం అదుపు తప్పిందని , వాడికి లేని ధర్మం నీకు ఏంటని ధర్మం తప్పకు. స్త్రీ ఆ అక్షరం లోనే ధర్మ దేవతా నెల వుంది. ధర్మం తప్పి నీ వెన్నె ముక విగ్గోట్టుకోకు . ఆమె ఒక అవతార మూర్తి అని మరువకు. స్త్రీ జాతి సమాజానికే కాదు , నీ భవితవ్యాన్ని తీర్చి దిద్దే వెన్నెముక. నీ జీవన మార్గదర్శి . ఏది మరువకు, ఇది నిత్య సత్యం . సత్య మేవ జయతే.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|