Active Blogs | Popular Blogs | Recent Blogs మింటనున్న చందమామ కంటికెదురుగా నిలిచెనేమో
జుంటి తేనే మల్లియనే మగువగా మలిచెనేమో
అపురూపం ఆ రూపం
కానరాదె ఏ లోపం
ఆ పలుకు వింటే మహతి శ్రుతి తప్పునేమో
ఆ కులుకు కంటే మతి గతి తప్పునేమో
సుమధుర మధుకరం నీ అధరం
చివురు తొడిగే నేడు శిశిరం
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|