Active Blogs | Popular Blogs | Recent Blogs ముందు పర్వత పంక్తులు
వెనుక అఖాతం
ఎటు వెళ్ళాలో తెలియక
గమ్యం వెతుక్కునటు
ముందుకు సాగా
కొండను దికొనడం కొనడం ఒక్కటే
కొండను త్రవ్వి చిట్టెలుకను పట్టినట్లు
త్రవ్వేకొదది లక్ష్యం ప్రశ్నిస్తుంది శ్రమేల నేస్తమా
పట్టువదలక అడ్డు తగిలిన కొండను అలనై చేరుతా
నింగి నేలను ఏకం చేస్తా
సప్తసముద్రాల అవలీలగా ఈదేస్తా
జీవితాశయం గమ్యం
అలుపెరుగని పోరు
నమ్మకమే స్పూర్తి
ధెర్యమే సాహసం
నిన్నను వదిలి, నేటిని చూడు
జీవితమంతా సుఖమయం
చేదించే మార్గం అగమ్యగోచరం
సాగించు అలుపెరుగని పయనం
కాలం కరిగింది
శిల శిల్పమై ముందు నిలిచే
వెతలు ఆకృతి దాల్చే.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|