Active Blogs | Popular Blogs | Recent Blogs నవ్వు నాలుగువిదాల చేటు అనే పాతకాలపు నా నుడి దుమ్ము దులిపి నవ్వు నాలుగంతల మేలు. నవ్వుతో లాబాలు వేలు! నవ్వు మనిషికి దేవుడిచ్చిన వరం నవ్వడం వళ్ళ మనిషి ఎంతో ఆరోగ్యంగా ఉంటాడు. ఒక చిరునవ్వు ఒక సెకండు అయుశ్ర్శు పెన్చుతుంది. రోజు జీవితము లో విసిగి వెసారి రోగాలబారిన పడకునడగా రోజు కొంత కాలం నవ్వితే ఎంతో మేలు.నిత్య జీవిత పోరాటము లో కనీసం ఇదు నిమిశాలైన రోజు నవ్వి జీవితకాలాన్ని పెంచుకోవాలి.
శరీరములోని ప్రతి అవయవానికి రక్తప్రసారము అతి చురుకుగా సాగుతుంది, గుండె,
ఉపిరితిత్తులు, కాలేయం, కిడ్నిలు ఉతేజంపొంది పటిష్టమౌతాయి . హార్మోన్లవళ్ళ గ్రంధి వ్యవస్థసు స్తురమై తద్వారా మానసిక ఆందోళన తొలగి టెన్సన్, దిప్రేశిన్ నిద్రలేమి, తలనొప్పి నాది మండల వ్యాదులు,గుండె నొప్పి, గుండెదడ ఆస్తమా, బ్రన్కైటీస్ ఆస్తమా ;ఉపిరితిత్తుల వ్యాదులు జీర్నాసయ వ్యాదులు, అసిడిటీ మున్నగు వ్యాదులు తగ్గవచ్చు
నిత్య జీవితపోరాటంలో కనిఇసం ఇదు నివ్మిశాలైన నవ్వి జీవితకాలాన్ని పెంచుకోవాలి.
నవ్వు నాలుగు రకాలు !
చేతులుపైకి ఎత్తి ఉపిరి (శ్వాశ) తీసికొని
హో! హోI హో ! ....
హ! హ! హ!
ఆహ ! ఆహ! ఆహ!
అంటూ ఒకరి మోకాలు ఒకరు చూస్థు నవ్వాలి
రెందవది సైలెంట్ లాఫ్
నోరు తేరచి శబ్దం రాకుండగా
హొ! హొ! హొ!...
ఓహ్! ఓహ్! ఓహో! ....
ఆహ ! ఆహ! ఆహ! ....
మూదవది గాలి పుక్కిట బిగించి పొట్ట గట్టిగా బిగించి ఓహ్! ఓహ్! అంటూ నవ్వాలి
నాలుగవ రకం కాకటైల్
ఎంని రకాలు కలిపిచేయడం!
డాక్టర్ మదన్ కటారియా లాఫ్టర్ యోగా ఉద్యమాన్ని ప్రారబించారు
ప్రపంచానికిఓ నవ్వుల దినమున్దాలని మే మొదటి ఆదివారం నవ్వుల దినోత్సవంగా 1998 లో ప్రారామ్ బించారు.అది ఇప్పుడు 50 దేశాలలో ప్రబలింది . ఆరోగ్యానికి, సంతోషానికి, ప్రపంచ శాంతికి నవ్వే మార్గం. నవ్వు సానుకూలమైన శక్తివంతమైన ఉద్యోగం అందులో వ్యక్తులు తమను తాము మర్చిపో వడానికి ప్రపంచాన్ని శాంతియుతము గా మార్చడానికి కావలసిన అన్ని దినుసులు ఉన్నాయి ఇదీ లాఫ్టర్ యోగా ఉద్యమం యొక్క ఉద్దేశం అంటారు మదన్ కటారియా .
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|