Active Blogs | Popular Blogs | Recent Blogs 1962 వరకూ రేడియోలో ( ఎక్కువగా మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుండి ) ప్రసారమైన శ్రీశ్రీ నాటికల్ని' 1+1 = 1 మొదలైన రేడియో నాటికలు' అనే పేరుతో సంకలీకరించారు. ఆ నాటికలలో ఒకటి ఇంతకు ముందు టపాలో పరిచయం చేసిన ' గుమాస్తా కల ' . శ్రీశ్రీ రచనలు ' మహాప్రస్థానం ' 'సిరిసిరి మువ్వ ' ' ఖడ్గసృష్టి ' లాంటి కవితా ఖండికలు గుర్తున్నంతగా ఆయన నాటికలు గుర్తుండవు. మరోసారి ఆ మహాకవి రచించిన నాటికల్ని గుర్తు చేసే చిన్ని ప్రయత్నం ఈ పరిచయం.
పూర్తిగా చదవడానికి http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_09.html లింకులో చదవండి. మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|