Active Blogs | Popular Blogs | Recent Blogs ఎవ్వరిది ఈ ఉద్యమం?
ఎప్పటిదీ ఉద్యమం?
ఎందుకీ ఉద్యమం?
మా కూడు మాకు దక్కాలని
మా నీరు మాకు దక్కాలని
మమ్ముల మేము పోషించుకోవాలని
మా పొట్ట కొట్టే వారిని వెలి వేయాలని
వాడెవ్వడు వాడెవ్వడు
మా అన్నం మెతుకు పై పేరు రాసేందుకు
వాడెవ్వడు వాడెవ్వడు
మా గొంతు నిండే దుకు
మో చేతి నీళ్లు తపెందుకు వాడెవ్వడు
ఎన్నడూ రాదా ఇక స్వాతంత్ర్యం
ఎంకేన్నల్లీ తెలంగాణా స్వాతంత్ర్య సమరం
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|