Active Blogs | Popular Blogs | Recent Blogs తెప్పించరా తెలంగాణా
తెలివిగా జీవించేందుకు
తెల్లవారే రేపటి ఉషోదయం
నీ పిల్లలకు న్యాయం చేయాలి
దోచుకు పోతున్న నీటిని
దోసిలి తో పట్టి దప్పిక తీర్చు
అర చేతిలో సూర్యుని ఆపలేమని తెలిసి
ఆంధ్రులు / అందరు తెలివి తక్కువుగా ప్రవర్తిస్తున్నారు
నీ పిడికిలి బిగియిస్తే నీ కందరు దాసోహం
నీ వొక్కడివీ కాదు నీ కోసం నలుగురు
నీ తెలంగాణా కు పదుగురు
కలిసి సాగరా ముందుకు
కస్తాలను కడ తేర్చర మనకు
జై తెలంగాణా జై తెలంగాణా
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|