Active Blogs | Popular Blogs | Recent Blogs జననీ జనయిత్రి
తెలంగాణా నా ధరియిత్రి
జయిస్తానుస్వరష్ట్రాన్ని
జీవితాన్ని ధార పోసి
జలం దోచు కున్నారు
జనాన్ని దోచుకున్నారు
మా పొట్ట కొట్టి
మీ పొట్ట నింపుకున్నారు
ఉద్యమాలు మావి
ప్రతిఫలాలు మీవి
మీరు లేకుండా బ్రతక లేమనా?
మా బ్రతుకుల మీకు అంకితం చేయాలన
ఎందుకురా ఆంధ్ర వాళ మా మీద నీ దొంగ ప్రేమ
దోచుకున్న ది చాల లేదా ఇంకా కావాలా?
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|