Active Blogs | Popular Blogs | Recent Blogs బ్రతుకు భార మైంది ఆంధ్రుల రాజ్యాన
బలుసాకు కరువైంది వీరు చేసే మోసాన
భయంగా ఉంది భూమి పోతుందేమోనని
నీరు దక్కకుండా నిలువు దోపిడీ చేస్తారేమోనని
నీడ మిగల కుండా నిలువుగా ముంచేశారు
కడుపు మీద కొట్టి కన్నీరు మిగిల్చారు
పోరు చేస్తుంటే పొట్ట కూటి కోసం
పోనీ అని వదలకుండా ఇంకా పెత్తనం చేద్దామని చూస్తున్నారు
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|