Active Blogs | Popular Blogs | Recent Blogs ముద్దుకి ముహూర్తం అవసరమైతే
మురిపెం కలిగిన ప్రతీసారి ముహూర్తం చూడాలి
కళ్యాణ ముహూర్తం కలిసివస్తే ఆగదు
కలిసి ఉంచే కళ్యాణ ముహూర్తం మన చేతిలో లేదు
పంచ ప్రాణాలకు ఆరో ప్రాణంగా నిను ఆహ్వానించినా
ప్రాణాలు తోడేసే మాటలతోనే ముహూర్త కాలం దాటి పోతుంది
వయసు వచ్చి వంటరితనాన్ని వద్దంటుంటే
ఈ వయసులో వలపే మనసుకు తోడంటావు
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|