Active Blogs | Popular Blogs | Recent Blogs ఆగమాకు హృదయమా అంతు చూడు ప్రేమది
అడిగేవారు ఎవరు లేరు అంతు నీకు లేదా అని
అలుసు ఎవ్వరికి కాకుండా మూగ వాన్ని చేయి మనిషిని
ఆత్మ వంచన చేసుకోకుండా ధైర్య మివ్వు ప్రతి ఒక్కరికి
అంతు లేని ప్రేమ తో నింపి వేయి మనసుని
అందరికి నిరూపించు శ్వాస రూపం లో నిండి ఉంది నీవని
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|