Active Blogs | Popular Blogs | Recent Blogs ప్రియతమ..
నీ రాక కోసం నేను వేచి ఉన్నాను, నా జీవితంలోకి ఎపుడు వస్తావు,
నీ ప్రేమలో మునిగి నేను ఈ లోకాన్ని మరచాను.
కానీ నీవు మాత్రం నన్ను మరచావు, ప్రేమంటే తెలిసింది నీవల్లనే
అనుకున్న కానీ నన్ను నీ ప్రేమలో మునిగి పోయేలా చేసావు,
ఈ అమర ప్రేమికుడికి నీ ప్రేమని
ఒక కానుకగా ఎపుడు ఇస్తావు తెలుపు ప్రియతమ.......
నీ ప్రేమకోసం ఎదురు చూసే నీ ప్రేమికుడు .......
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|