Active Blogs | Popular Blogs | Recent Blogs మొన్న న్యూ ఇయర్ రోజున మా ఇంటి ఎదురుగ ఉన్న Restaurant కు ఒక ఫ్యామిలీ లంచ్ చేయటానికి వచ్చారు .. వాళ్ళు లంచ్ అయిపోయినాక బయటకు వచ్చారు .వాళ్ళు నలుగురు , భర్త,భార్య,ఒక పాప,బాబు,బాబు తొమ్మిదవ తరగతి చదువుతూ ఉండవొచ్చు సుమారుగా..ఐతే భర్త Restaurant బయట నే పక్కనే ఒక చిన్న షాప్ లాంటిది ఉన్నది అందులో sigarette ,biscuites స్, టీ ఇలాంటివి అమ్ముతూ ఉంటారు.భర్త sigarette కొని తాగుతున్నాడు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచొని..ఊహ వచ్చిన బాబు ఎదురుగ ఈయన sigarette తాగుతున్నాడేంటి అని అనిపించింది నాకు.. ఎందుకో నాకు నచ్చలేదు..అప్పటిదాకా చెడు ఆలోచనలు ఉండని బాబు కు తను కూడా ఇలాగ sigeratte తాగాలి అని అనిపిస్తుంది కదా..రేపు వాళ్ళ నాన్న వాళ్ళు లేనప్పుడు చాటుగా వెళ్లి sigarette తాగే ప్రయత్నం చేయొచ్చు కదా.. మనం అలా తాగకూడదు అని చెప్పటానికి కుడా అవకాశం ఉండదు నువ్వు తాగగా లేంది నేను తాగితే తప్పా అని కుడా అంటారు..కాబట్టి ఇలా పిల్లల ఎదురుగా మాత్రం దయచేసి తాగొద్దు అని నా చిన్నమాట !!!!!!!!
 Rama Krishna Rao A | Mee ru raasindi nijame. Kaani entamandi daanni patistunnaru. Nenu okka stroke lo cigaret tagadam manesa naa youth stage lo. Motivation swayangaa ravali.
Posted at: 26, Jan 2010 5:21 AM |
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|