Active Blogs | Popular Blogs | Recent Blogs నిత్య జీవితంలో మనము మనకు తెలిసిన విషయాలను తెలిసి ఆచరించుట లేదా లేదు నిజంగా తెలియక ఆచరించుట లేదా అనే ఆత్మ పరిశీలన చేసుకొనవలసిన సమయము ఆసన్నమయింది. ప్రస్తుత కాలంలో మానవలు అనుభవించే సమస్యలు ముఖ్యంగా ప్రక్రుతి ఉపధ్రువాలనుండి,మనిషి చేసే విధ్వంసాలనుండి మనల్ని మనం కాపాడుకుంటు ఇతరులకు రక్షణ కలిగించే అవకాశం "యుగశక్తి గాయత్రీ" మాసపత్రిక ద్వారా అందుతుంది అని మీకు తెలుసా?
గాయత్రీ మంత్రమును సరిగ్గా సాధన చేసి యెడల కామధేనువు,కల్ప వ్రుక్షము వలె మన నిత్య భౌతిక ఆధ్యాత్మిక సమస్యలకు నివారణ దొరుకుతుంది అని తెలిస్తె ఏ మాత్రం వివేకవంతులయినా తప్పక ఆచరించాలికదా?
ఏ మాసపత్రిక ద్వారా యువత యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిద్దివచ్చు అని తెలిసినా తల్లి తండ్రులు ఇలాంటి పత్రికలను తమ పిల్లలికి గిఫ్ట్ గా ఎందుకు ఎవ్వటంలేదు.?
వ్రుద్ధాప్యంలో ఆచరించవలసిన, పిల్లలకు మార్గదర్శనం చెయ్యదగిన విషయాలను చాలా సులువుగా ఏ మాసపత్రికలో మీకు లభిస్తుంది అని ఈతరం పెద్దలకు తెలుసా?
మీ ఆరోగ్యాన్ని,మనస్సుని ఆనందంగా ఉంచేందుకు ఈ మాసపత్రిక ఒక వైదునివలె ఉపయోగ పడుతుంది అని తెలుసా?
పాత పత్రికల కొరకు ఈ క్రింద ఇవ్వబడిన లింక్స్ ని క్లిక్ చెయ్యండి
http://www.awgpsouth.org/YG_T/2009/April/April%202009.pdf
మీకు ఈ పత్రిక నచ్చితె పత్రిక చందా దారులుగా చేరండి. సంవత్సర చందా కేవలం రూ 120/-అంటె నెలకి రూ 10/- మాత్రమే
సంప్రదించ వలసిన అడ్రెస్
Address:
Gayatri Chetana Kendra,
Aswini House daggara,
moosapet,
Hyderabad-500018
Ph:040-23700722,32986922
Gayatri Pariwar,
Dno 27-33-6/2,
3rd floor,
Gudavalli vari Veedhi,
Bandra Road,
Vijaywada-2
Ph:0866-6616570
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|