Active Blogs | Popular Blogs | Recent Blogs ఇప్పుడొస్తున్న సినిమాలు గానీ, టీవీ సీరియళ్ళు గానీ పరిశీలిస్తే సందర్భోచితంగా అనే మాటకు విలువ లేదేమోననిపిస్తుంది. కథకు అనుగుణంగా సహజత్వం కోసం కాస్త సమయం కేటాయించలేని పరుగు
యుగంలో ఉన్నాం ! అసహజమైన ఆహార్యం, సన్నివేశ ఔచిత్యానికి సంబంధంలేని వేషధారణ కనబడతాయి.
మనం చూసేది సినిమాలోని పాత్రలనా ? ఫ్యాషన్ షో లోని మోడల్స్ నా ? అనే సందేహం కలుగక మానదు.
ఇక sirakadambam లో చూడండి. మీ వ్యాఖ్యలను తెలియజెయ్యండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|