Active Blogs | Popular Blogs | Recent Blogs ఆ పాట ఆగిందా ?
ఇది నిజమా ?
లేదు గానం ఆగలేదు
ఆ గానం అజరామరం
ఆ పాట నిత్య సత్యం
యేళ్ళు గడిచినా
దశాబ్దాలు గడిచినా
చివరకు శతాబ్దాలు గడిచినా
ఆ గానం ఆగదు.. ఆ గళం మూగవోదు
ఇంటింటా ప్రతిధ్వనిస్తుంటుంది
తెలుగు బావుటా విశ్వమంతా ఎగురవేస్తూనే ఉంటుంది
ఇక శిరాకదంబం
లో చూడండి. మీ వ్యాఖ్యలు రాయండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|