Active Blogs | Popular Blogs | Recent Blogs తెలుగు కవితాలోకంలో ' వైతాళికులు ' ఓ సంచలనం. ముద్దుకృష్ణ చేసిన ఈ కవితా సంకలనం గురించి తెలియని కవితాప్రియులుండరు. ఆయన 1934 ప్రాంతంలో ' జ్వాల ' అనే పత్రిక నడిపారు. అయితే ఆ పత్రిక దురదృష్టవశాత్తూ ఎక్కువకాలం నడవలేదు. కానీ అప్పట్లో ఓ ప్రముఖ పత్రికగా నిలిచింది.
ఇక శిరాకదంబం లో చదవండి. మీ అభిప్రాయాన్ని తెలపండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|