Active Blogs | Popular Blogs | Recent Blogs ఇతర భాషా చిత్రాలు మన రాష్ట్రంలో విడుదల కావడం మనకు కొత్త కాదు. అలాగే అనువాద చిత్రాలూ మనకి కొత్తకాదు. టాకీలు మొదలైన కొంత కాలానికి గానీ ఇతర భాషల్లోకి అనువాదం చేసే ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ అనువాదం లేదా డబ్బింగ్ ప్రారంభం కాక ముందు సామాన్య ప్రేక్షకులకు ఆ భాష అర్థం కావడానికి ఆయా థియేటర్ల యజమానులు కొంత కసరత్తు చేసేవారు. ఆ విన్యాసాల్లో ఓ ప్రక్రియ ' ప్రత్యక్షానువాదం '.
ఇక శిరాకదంబం
లో చదవండి. మీ అభిప్రాయాన్ని తెలపండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|