బాల చందర్,పంజు అరుణాచలం,రజనీకాంత్,ఎంతో స్థాయీ,అంతకు మించి ముందు చూపున్న మనుషులు.లారెన్స్ లాంటి ఓవర్ యాక్షనుపులి చేతిలో వాళ్ళ ప్రతిష్టను పెట్టరు.ఈమధ్యే విడుదలయ్యి బోణీల్లేక మూలుగుతున్న డాన్ సినిమాకు తమిళ్ లో మార్కెట్ హైప్ తెప్పించేందుకో ప్రయత్నం ఒక ప్రచార జిమ్మిక్.