ఇటీవల చెత్త కధలతో, వెకిలి హాస్యంతో, అర్ధనగ్న దృశ్యాలతో చిత్రాలు తీస్తున్న చాల మంది బడా నిర్మాతల, దర్సకుల చిత్రాల కన్నా ఖచ్చితంగా 'దేవరకొండ వీరయ్య' చిత్రం బాగుంటుందని ఆశించవచ్చు. ప్రస్తుతం కాలేజీలలో ప్రేమ, రాగింగ్ ముసుగులో జరుగుతున్న అరాచకాలకు చరమగీతం పాడవలసిందే. మంచి కధాంశాన్ని ఎన్నుకున్న నారయణ మూర్తికి లాల్ సలాం.