తెలుగు సినీ పరిశ్రమకు అంతా మంచి జరగాలని, ఈ ఏడాది అయినా మన పరిశ్రమలో విజయాల శాతం పెరగాలని కోరుకుంటున్నాము. "వీలైతే మీలో మీరు తగాదాలకు పోకుండా కలిసి మెలిసి మాకు, రేపటి తరాలకు ఆదర్శప్రాయులుగా ఉండాలని మనవి చేస్తున్నాము".
@ సామాన్యుడు./ saamaanyudu.ap@gmail.com