శివబాలాజీ పెళ్ళి
సినీ కథానాయకుడు శివబాలాజీ, కథానాయిక మధుమితల వివాహం ఆదివారం నాడు హైదరాబాద్ లో జరగునంది. బంజారాహిల్స్ లోని ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం ఉదయం 1-36 గంటల నుంచి మధ్యాహ్నం 12-37 లోగా వీరి వివాహ ముహూర్తాన్ని నిశ్చయించారు. అశోక్ గాడి లవ్ స్టోరీ, చందమామ, టార్గెట్ వంటి పలు చిత్రాల్లో శివబాలాజీ హీరోగా నటించగా, రెండు గుండెల చప్పుడు చిత్రం ద్వారా మధుమిత కథానాయికగా పరిచయమయ్యారు. ప్రేమలో పడిన వీరిద్దరి పెళ్ళికి పెద్దలు సమ్మతించారు. ఉభయుల బంధుమిత్రులు సైతం ఈ పెళ్ళికి వచ్చి వధూవరులను ఆశీర్వదించున్నారు.
Be first to comment on this News / Article!
|