'బిల్లా'లో ప్రభాస్ 8-ప్యాక్
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో హన్సిల్, జయసుధ, ఆలీ, రెహమాన్, కెల్లీ డార్జ్, ఆదిత్య, సుప్రీత్, సుబ్బరాజు, అరవింద్ తదితరులు నటించారు. మెహర్ రమేష్ మాటలు, రామజోగయ్య శాస్త్రి పాటలు, సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, స్టన్ శివ ఫైట్స్, ప్రకాష్ కళాదర్శకత్వం, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|