'ఎవరైనా ఎపుడైనా' ఆడియో
హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, నిజమైన ప్రేమ గురించి తనకు ఇంతా తెలియదన్నారు. అయితే ఆకర్షణ అనేది తెలుసని చెప్పారు. సుశాంత్ మాట్లాడూతూ, ప్రేమలో సులభంగా పడొచ్చనీ, అయితే సక్సెస్ కావడం, కాకపోవడం పెద్ద ప్రశ్న అనీ అన్నారు. దర్శకుడు జయంత్ మాట్లాడూతూ, తాను పలు ప్రేమకథా చిత్రాలు తీసినప్పటికీ ప్రేమ గురించి తెలియదని చెప్పారు. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాకు పంపిణీ చేస్తుండటం సంతోషంగా ఉందని దిల్ రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మణిశర్మ, శేఖర్ కమ్ముల, మెహర్ రమేష్, బొమ్మరిల్లు భాస్కర్, ఈశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ అడ్డాల, వంశీ, విమలారామన్ తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|