'ఫిల్మ్ ఫేర్' బరిలో ఎవరెవరు?
ఉత్తమ సహాయనటుడి కేటగిరిలో అల్లరి నరేష్ (గమ్యం), బ్రహ్మానందం (రెడీ), జగపతిబాబు (కథానాయకుడు), ప్రకాష్ రాజ్ (కొత్త బంగారులోకం), శ్రీనివాస్ అవసరాల (అష్టాచమ్మ) ఢీకొంటున్నారు. ఉత్తమ సహాయనటి కేటిగిరిలో జయసుధ (కొత్తబంగారులోకం), మీరాజాస్మిన్ (గోరింటాకు), పార్వతి మెల్టన్ (జల్సా), పూనమ్ కౌర్ (శౌర్యం), టబూ (పాండురంగడు) పోటీపడుతున్నారు.
ఉత్తమ సంగీత దర్శకుడుగా దేవీశ్రీప్రసాద్ (జల్సా), మణిశర్మ (కంత్రి), మిక్కీ జె మేయర్ (కొత్త బంగారులోకం), శేఖర్ చంద్ర (నచ్చావులే), విశాల్ శేఖర్ (చింతకాయల రవి) బరిలో ఉన్నారు. ఉత్తమ గేయరచయితగా చంద్రబోస్ (పాట: ఎందుకో...చిత్రం: చింతకాయల రవి), సిరివెన్నెల సీతారామశాస్త్రి (ఛల్ రే ఛల్ రే...జల్సా), సిరివెన్నెల సీతారామశాస్త్రి (ఎంతవరకూ...గమ్యం), సుద్దాల అశోక్ తేజ (మాతృదేవోభవ...పాండురంగడు), వేటూరి సందర రామ మూర్తి (వయస్సునామీ...కంత్రి) పోటీపడుతున్నారు. ఉత్తమ నేపథ్యగాయకుడు కేటగిరిలో కార్తీక్ (నిజంగా నిన్నేనా...కొత్త బంగారులోకం), కారుణ్య (అందమైన కలల...బలాదూర్), రంజిత్ (ఎంతవరకు...గమ్యం), ఎస్.పి.బాలసుబ్రమణ్యం (మాతృదేవోభవ...పాండురంగడు), సాకేత్ (నమ్మవేమో గానీ...పరుగు) తలపడుతున్నారు. ఉత్తమ నేపథ్యగాయనిగా గీతా మాధురి (నిన్నే నిన్నే...నచ్చావులే), సాధనా సర్ గమ్ (నిన్నేనా నేను...సెల్యూట్) శ్రేయ ఘోషల్ (మెరుపులా...చింతకాయల రవి), శ్వేతా పండిట్ (నేనని నీవన....కొత్త బంగారులోకం), వునీత (వయస్సునామీ...కంత్రి) పోటీపడుతున్నారు.

Be first to comment on this News / Article!
Pages: -1- 2
|