'ప్రవరాఖ్యుడు' పాటలు
ఇందులో తాను ప్రవరాఖ్యుడ్ని కాదని జగపతిబాబు చమత్కరించారు. అసలు ప్రవరాఖ్యుడు అమ్మాయిల వైపు కన్నెత్తి కూడా చూడడనీ, నేను మాత్రం చూస్తాననీ అన్నారు. మదన్ ఈ చిత్రాన్ని ఓ దృశ్యకావ్యంలా మలిచారనీ, కీరవాణితో పనిచేయడం చాలా హ్యాపీగా ఉందనీ అన్నారు. నిర్మాతల నమ్మకమాన్ని నిలబెట్టాలా ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం తనకుందని అన్నారు. మంచి టీమ్ తో పనిచేయడం సంతోషంగా ఉందని ప్రియమణి పేర్కొంది. ఈ సినిమాలో ప్రవరాఖ్యుడు అంటే జెంటిల్ మెన్ అనీ, మనిషిని పోలిన మనిషి ఎలా ఉండడో ప్రేమను పోలిన ప్రేమ ఉండదని ఈ చిత్రంలో చెబుతున్నామనీ మదన్ పేర్కొన్నారు. ఆలీ, చలపతిరావు, గీత రచయిత చైతన్య ప్రసాద్ తదితరులు కూడా ఈ సందర్భంగా మాట్లాడారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|